విశ్వనాధుని భక్తుల సేవలో
వారణాసి దర్శనం జీవిత కాలపు కల చాలా మందికి. ఈశ్వరుని సేవ మాత్రమే కాదు అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవానికి.. మోక్ష మార్గానికి దార్శనికతను అందించే అతి పురాతనమైన.. సుందరమైన నగరం వారణాసి. వారణాసిలోని విశ్వేశ్వరుడు , అన్నపూర్ణ దేవిలను దర్శించుకుని తరించాలని సుదూరతీరాల నుంచి వచ్చే భక్తులకు అండగా.. వసతి నుంచి దర్శనం వరకూ అన్నిరకాలుగాను మార్గదర్శకత్వం చేస్తుంది శ్రీ గౌరీ కేదారేశ్వర ఛారిటబుల్ ట్రస్ట్.
Varanasi is a lifelong dream destination for many people. It is not just a place to worship Lord Shiva, but also a city that offers a profound spiritual experience. Known as one of the oldest and most beautiful cities in the world, Varanasi guides devotees on the path toward inner peace and liberation (moksha).
Many pilgrims travel from distant places with the wish to have the divine darshan of Lord Vishweshwara (Kashi Vishwanath) and Goddess Annapurna.
To support these devotees, the Sri Gauri Kedareshwara Charitable Trust provides complete assistance — from accommodation arrangements to guidance for temple darshan — ensuring a smooth and fulfilling spiritual journey.
वाराणसी का दर्शन करना बहुत से लोगों का जीवनभर का सपना होता है। यह केवल भगवान शिव की पूजा का स्थान ही नहीं, बल्कि एक गहन आध्यात्मिक अनुभव देने वाला पवित्र नगर है। दुनिया के सबसे प्राचीन और सुंदर शहरों में से एक वाराणसी, भक्तों को मोक्ष की ओर मार्गदर्शन करने वाला स्थान माना जाता है।
दूर-दराज़ से आने वाले श्रद्धालु भगवान विश्वेश्वर (काशी विश्वनाथ) और माता अन्नपूर्णा के दर्शन करने की इच्छा रखते हैं।
ऐसे श्रद्धालुओं की सहायता के लिए श्री गौरी केदारेश्वर चैरिटेबल ट्रस्ट आवास से लेकर दर्शन तक हर प्रकार की मार्गदर्शन और सुविधा प्रदान करता है, ताकि उनकी आध्यात्मिक यात्रा सहज और संतोषजनक बन सके।
సౌకర్యవంతమైన వసతి
Comfortable Accommodation
आरामदायक आवास
మా కథ
SGK చారిటబుల్ ట్రస్ట్: సేవా కథనం మరియు మార్గదర్శనం
వారణాశిలో మీ తోడుగా | Your Companion in Varanasi | वाराणसी में आपका साथी
వారణాసిలో మీ ఆధ్యాత్మిక అనుభూతి మధురంగా చేసుకోండి
అత్యుత్తమ విలువలు
మా ప్రత్యేక సేవల వల్ల మీకు ఏమి లభిస్తుంది
ప్రమాణిత గృహావాసం
సులభమైన గమనం
ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం
ప్రాంతీయ సమాచారం అందించటం
అభిప్రాయాలు
మా సేవలపై భక్తుల అభిప్రాయాలు
ఒక్క ఫోన్ కాల్ తో SGK చారిటబుల్ ట్రస్ట్ కాశీలో అద్భుతమైన సౌకర్యాలను ఏర్పాటు చేసింది. రైలు దిగిన దగ్గర నుంచి తిరిగి ప్రయాణం వరకూ ప్రతి దశలోనూ అవసరమైన గైడెన్స్ ఇచ్చారు.
కలిదిండి వెంకట దశావతార వర్మ
సీనియర్ జర్నలిస్ట్ , హైదరాబాద్
విశ్వనాథుడి దర్శనం కోసం మా ప్రయాణంలో SGK చారిటబుల్ ట్రస్ట్ ఎంతో మద్దతు అందించింది, వారి కన్సల్టేషన్ నాకు చాలా సహాయపడింది.
గొట్టుముక్కల రాజేష్ వర్మ
వ్యవసాయం , ఐ భీమవరం
ది స్పందన మరియు సమర్థవంతమైన సేవల వల్ల నేను నా ఆధ్యాత్మికతను ప్రేమించాను. వారికి ధన్యవాదాలు.
ముదునూరు వెంకట రామరాజు
అంజనీ సిమెంట్ , జగ్గంపేట
మీరు చేరండి